Surprise Me!

గోదావరి వరద బాధితులకు రూ.5కోట్ల విరాళం *AndhraPradesh | Telugu OneIndia

2022-07-25 13 Dailymotion

Andhra Pradesh Godavari Floods:APMDC has given Rs.5 crore donation to godavari flood victims |

గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) ఇవాళ రూ.5కోట్ల విరాళం అందించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు.

Buy Now on CodeCanyon